All Matrimonial Services are - 100%, Completely & Totally FREE!!
Contact Members - Free!!
View Contact Details - Free!!
Send Unlimited Messages - Free!!
Photo Album (up to 8 photos) - Free!!
Complete Profile Privacy - Free!!
Register Now !! to contact VHA8277
I am looking for traditional family girl..She is well educated and having moral values..I will lookafter her as mother...నేను నా కాబోయే భార్యను మా అమ్మలగా చూసుకుంటా...నేను గట్టిగా నమ్మేది ఈ ఒక్క మాట
ఒక మంచి పరిచయం ప్రేమకు పునాది లాంటిది
ఒక మంచి తోడు జీవితానికి అర్థం లాంటిది
ఒక మంచి కుటుంభం సమాజంలో గౌరవం లాంటిది
అందుకే నువ్వు అనే మాటని మనము అనే మాటగా మారుస్తారని ఆసిస్తూ...ఇంతకంటే ఒక అబ్బాయికి ఇంకేమీ కావాలి..ఆస్తులు కట్నం మీద నాకు ఆశ లేదు..అమ్మాయికి మంచి విలువలు ఉంటే నాకు చాలు..తనని వాళ్ల నాన్న లాగా చూసుకుంటానని అగ్ని సాక్షి గా ప్రమాణం చేస్తున్న...నాకు ఇప్పుడు ఉండేది చిన్న జాబ్..కానీ అతి తక్కువ టైం లో నేను ఒక మంచి గ్రూప్2 ఉద్యోగం సాధిస్తాను...అనే నమ్మకం తోనే ఇలా పెళ్లి కోసం ఒక మంచి అమ్మాయి కోసం అన్వేషిస్తున్నాను
About Life Partner Preferences: