All Matrimonial Services are - 100%, Completely & Totally FREE!!
Contact Members - Free!!
View Contact Details - Free!!
Send Unlimited Messages - Free!!
Photo Album (up to 8 photos) - Free!!
Complete Profile Privacy - Free!!
Register Now !! to contact VVH0913
నా పేరు బిట్రా శ్రీనివాసరావు మా నాన్న గారి పేరు కృష్ణారావు మా అమ్మ వారి పేరు బాపమ్మ వీరికి మేము ఇద్దరం సంతానం మా అక్కయ్య నేను మాత్రమే మా అమ్మగారు మా చిన్నప్పుడే చనిపోయింది మా నాన్నగారు 2001లో చనిపోయారు ఆయన ఆప్కో మేనేజర్గా చేశారు కొంతకాలం తర్వాత వ్యాపారం చేశారు మాకు గతంలో చాలా ఆస్తులు ఉండేవి ప్రస్తుతం అవన్నీ బంధువులు వాళ్ళ కారణంగా లేవు మా అక్కయ్య గారికి 2004లో మ్యారేజ్ అయింది 2005లో నాకు మ్యారేజ్ అయింది నేను మ్యారేజి సంబంధాలు చూసే సందర్భంలో మొదట్లో చాలా మంచి మంచి సంబంధాలు వచ్చినాయి మా అక్కయ్య కంటే ముందుగా నాకే సంబంధాలు వచ్చినయ్ ఆమెకు చేసి చేయాలనే చేసుకోవాలి అనే ఉద్దేశంతో తాగాను తర్వాత మా చీరాలకి సమీపంలోనే పేరాల అనే ఒక ప్రాంతం ఉంది అక్కడ మా మేనమామ వాళ్ళ ఇంటి దగ్గర్లో ఉండే వాళ్లు అదే పనిగా వెంటపడి తిరిగి నాకోసం వెంటబడి చేశారు నేను అందర్నీ సంప్రదించటం తో పాటు ఆమెను కూడా నీకు ఇష్టమేనా మీ పెద్ద వాళ్ళ ఇష్టం బలవంతంతో చేసుకుంటున్నావా అన్ని వివరాలు అడగడం జరిగింది ఆమెకి అప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది ఎవరి బలవంతం లేదు నాను ఇష్టపడే చేసుకుంటున్నాను అని అనేక సందర్భాల్లో చెప్పిన తర్వాతనే నేను చేసుకోవటం జరిగింది నటన ఎంతో కాలం దాగదు అనే విధంగానే పెళ్లయి ఒక అబ్బాయి పుట్టినాక ఐదు సంవత్సరాలు వరకు బాగానే ఉంది ఐదో సంవత్సరం వెళ్ళబోయే టైంలోనే ఆమె నిజ స్వరూపాన్ని బయట పెట్టడం వాళ్ళ అమ్మ వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు అడగటం జరిగింది నేను ఎక్కడో ఉండటం ఎందుకు ఈ ఇంట్లోనే నేను రిపేర్ చేపిస్తాను ల్యాబ్ వేయిస్తాను ఇంట్లోనే అందరం కలిసి ఉండొచ్చు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు చేసుకోపోయినా మనం ఎన్ని చూసి చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది కానీ అవేమి మైండ్ కి ఎక్కలేదు ఒక ప్లాన్ ప్రకారం వచ్చిన వ్యక్తిని ఎవరు గమనించలేరు ఆ విధంగానే నా జీవితంలోకి ఒక దరిద్రం అలాగా తయారై వచ్చింది ముందుగానే ఆమెకి ఒక ప్రియుడు ఉన్నాడు జాయింట్ అకౌంట్ లో ఉన్న పది లక్షల రూపాయల డబ్బు 25 సబర్ల బంగారం తీసుకుని ఎస్ఆర్ నగర్ హైదరాబాదులోకి పారిపోయింది నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు తిరుగుతూ ఉండేది ఎన్నోసార్లు ఎంతోమంది పెద్దల్ని పంపించి నచ్చజెప్పడానికి ప్రయత్నించి ఎప్పటికీ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అన్నయ్య మిగతా వాళ్ళ ప్రోత్సాహం ఉండటం అందువలన ఎవరి మాటలు వినలేదు లెక్క చేయలేదు కావాలని నాపైన నకిలీ కేసులు దొంగ సాక్ష్యం సృష్టించటం చేసింది వాళ్లంతా ఈ రోజున అందరూ అంతరించిపోయారు కొంతమంది ఊరు వదిలేసి పారిపోవటం జరిగింది. ఒక ఎగస్ట్రాలు పోయిన కానిస్టేబుల్ ఎవడైతే ఉన్నాడో వాడికి ఉద్యోగం పోతుందని నాతోపాటు వచ్చిన పెద్దలు చెప్పడం ఆ విధంగా తర్వాత కోర్టులో జడ్జి గారు కూడా చెప్పడం జరిగింది నిదానంగా వాడికి ఉద్యోగం పోయింది డిస్మిస్ చేశారు జైలుకు పంపించడం జరిగింది ఆ విషయం నేను ముందుగానే చెప్పాను నీకు ఉద్యోగం పోవడం ఖాయం అని ఆ విధంగానే జరిగింది నేనెప్పుడూ ముందు చూపుతో అన్ని ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుని ఉన్నాను బ్యాంకి డిపాజిట్స్ కానివ్వండి అలాగే యాక్సిడెంట్ హెల్త్ లైఫ్ ఇన్సూరెన్సులు చేయించి ఉంచుకున్నాను అలాగే ఇల్లు సామాన్లు అన్ని రకాల వాటికి కూడా ఇన్సూరెన్స్ చేయించి ఎప్పటికప్పుడు రెన్యువల్ చేయించేవాడిని నా ఆలోచన అంతా కుటుంబాన్ని ఎలా జాగ్రత్తగా గౌరవప్రదంగా అభివృద్ధి చేయాలని ఆలోచనలు ఉంటే ఆమెకి ప్రియుడుతో వెళ్ళాలి ఎంజాయ్ చేయాలి. ఈజీ మనీ ఎలా వస్తుంది అనే పని చేసింది ఇటువంటి వాళ్లని ఉరితీయా లని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి కూడా తీసుకెళ్ళాను నేనుఒక వితంతువు లేదా ఒక నర్సుని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను
About Life Partner Preferences:
నేను ప్రస్తుతం ఒక నర్సు లేదా ఒక వితంతువుని వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను ఎందుకు అంటే మనిషి యొక్క మనసు మనస్తత్వం ప్రేమ ఆప్యాయతలు అవమానాలు అంటే ఏమిటో తెలుసు కాబట్టి అటువంటి వారిని చేసుకోవాలని అనుకుంటున్నాను మిగతా వారికి తెలియదని కాదు ఒక నర్స్ కి కష్ట సుఖాలు తెలుసు ఒక వితంతుకి అవమానభారాలంటే ఏమిటో తెలుసు ప్రేమతో ఎలా ఉండాలో ఎలా మెలగాలు వారిద్దరికీ తెలుసు కాబట్టి నేను ఆ విధమైన నిర్ణయం ఆలోచన చేశాను నా ఈ కోరిక వివాహ మ్యాట్రిమోనీ ద్వారా తీరుతుందని కోరుకుంటున్నాను నేను మొదట చేసుకున్న వ్యక్తి అనాలోచిత నిర్ణయాలు ఈజీ మని లగ్జరీ లైఫ్ కోసం బజారు వ్యవహారాలన్నీ చేసింది నేను కుటుంబం గురించి ఆలోచిస్తే ఆమె తన సుఖాల గురించి బజార్ తిరిగే దాని గురించే ఆలోచించింది దానికి తోడు వాళ్ళ అమ్మానాన్న అన్నయ్య ఇతరుల సపోర్టు ఉండటం జరిగింది అదంతా ఒక ఈజీ మనీ లగ్జరీ లైఫ్ కోసమే చేశారు నాశనం అయిపోయారు డైవర్స్ ఇచ్చేటప్పుడు కూడా ఒకే మాట చెప్పాను మీ అమ్మమ్మ మీ నాయనమ్మ వాళ్ళు మీ నాన్న మీ అమ్మ వాళ్ళ కోసం చేస్తున్నారు అని చెప్పాను వినలేదు ఎందుకు అంత మొండిగా ఉంది అంటే వాళ్ళ మేనత్త కూడా ఇద్దరు పిల్లల పుట్టిన తర్వాత దేవుడుతో వెళ్లిపోయి తర్వాత ఆత్మ చెక్ చేసుకోండి అని నేను తెలుసుకున్నాను ఇదంతా నా డైవర్స్ టైం తర్వాత వాళ్ళ విషయాలు తెలిసినయి విడాకుల కోసం నేను వేయలేదు ఆమె వేసింది తీసుకుంది ఏ గుడిలో ఈ పెద్దల సమక్షంలో పెళ్లయిందో అదే పెద్దలు అదే గుడిలో మాట్లాడదామంటే రాలేదు దొంగ కేసులు నకిలీ సాక్షాలతో ఏం చేయగలరు నేనిప్పుడు ఒక ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగించడానికి నర్సు లేదా వితంతువుని వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను నా పేరుతో ఎలాంటి ఆస్తులు లేవు మా పూర్వీకుల ఇల్లు నా స్వాధీన అనుభవంలోనే ఉంది వారికి ఎలాంటి వారసులు లేరు వారులేరు