All Matrimonial Services are - 100%, Completely & Totally FREE!!
Contact Members - Free!!
View Contact Details - Free!!
Send Unlimited Messages - Free!!
Photo Album (up to 8 photos) - Free!!
Complete Profile Privacy - Free!!
Register Now !! to contact VVV4707
మాది హిందూ సాంప్రదాయ బద్ధమైన పద్మశాలికులం కుటుంబం మా నాన్నగారి పేరు బిట్ర కృష్ణారావు మామ గారి పేరు పాపమ్మ మా అక్కయ్య లక్ష్మీదేవి ఆమెకు వివాహం జరిగినది ఆమె లాయరు కడపలో ఉంటారు ఆమెకు ఒక అమ్మాయి మాత్రమే నాకు మా ఊరి సమీపంలోని అమ్మాయితోనే పెద్దలు కుదిరించిన అమ్మాయితోనే వివాహం జరిగినది ఆమెకు పెళ్లి జరగడానికి ముందే ఒక వ్యక్తితో సంబంధం ఉందని నిదానంగా తెలిసినది అది కూడా పెద్దల ద్వారానే ఇదంతా నాపైన కోర్టులో కేసు వేయడం అనవసరమైన రాద్ధాంతం చేయడం పోలీస్ కేసులు పెట్టడం ఇవన్నీ దొంగ కేసులు పెట్టింది తదుపరి అవన్నీ నిరూపించలేకపోయారు తర్వాత కోర్టు లో ఖాతాలకు ద్వారా పరిష్కారం చేసుకోవడం జరిగింది ఒక అబ్బాయి ఉన్నాడు పేరు ధనుష్ వాళ్ళ దగ్గర ఉన్నాడు 2006లో మే 22న పుట్టాడు అటువంటి బాధ్యతలేని మనిషిని వివాహం చేసుకోవడం వల్ల ఆర్థికంగా నష్టపోవడం జరిగింది బాధ్యత లేని ప్రవర్తన వాళ్ళ నాన్న చెల్లెలు అంటే మేనత్త ఆయన అటువంటి ఆమెన్ ఇద్దరూ అమ్మాయిలు పుట్టిన తర్వాత భర్తను వదిలేసి వేరే ప్రియుడుతో వాళ్ల మేనత్త వెళ్ళిపోవడం జరిగింది ఇలాంటి వాళ్లు ఎక్కడున్నా ప్రమాదకరమే నాకు 2012 లో డైవర్స్ తీసుకోవడం జరిగింది అప్పటినుంచి నేను కొంత కాలం పాటు నేను పెళ్లి విషయంగా ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు కారణం మా అమ్మ మా నాన్నమ్మ వాళ్ళు పోవడం నేను ఒక్కడినే ఉండడం ఇంట్లో మరొకరు పెద్దలు ఎవరూ లేకపోవడం కారణంగా మరొక ప్రయత్నం అంటూ చేయలేదు తర్వాత అనేకమంది పెద్దలు వాళ్ళు చెప్పిన తర్వాత నేనే స్వయంగా పేపర్స్లో ప్రకటనలు వేయించడం జరిగింది కొన్ని సంబంధాలు అయితే వచ్చినయ్ అంతా మంచి సంబంధాలే వచ్చినాయి అయితే కొద్ది రోజులు మాట్లాడిన తర్వాత వాళ్ళందరూ కూడా నాకు డబ్బు కావాలి ఒక ఇల్లు కావాలి అని అడగటం జరిగింది వీళ్ళందరూ ఏది అడగటానికి ముందే నా దగ్గర ఎటువంటి ఎస్టీల జరా వస్తుంది లేవు అని అడగడంలో వేయడం జరిగింది కానీ వాస్తవంగా మా పూర్వీకులు తాలూకు ఒక పెద్ద ఇల్లు ఉంది నేను అందుకనే ప్రస్తుతం ఉంటున్నాను ఆ ప్రకటన చూసి నచ్చిన వారే నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడటం జరిగింది వారి దగ్గరికి నేను వెళ్లి మాట్లాడటం వారు ఇక్కడికి అంటే చీరాలకు వచ్చి చూడడం అయితే జరిగింది త్వరగా పెళ్లి చేసుకుందామని నేనే అన్ని చూస్తాను చేస్తాను అని చెప్పిన నీ డబ్బు ఆస్తి అవసరం లేదు మనిషి ముఖ్యం అని చెప్పిన వాళ్ళు మాట్లాడిన వాళ్ళు మూడు నాలుగు నెలల తర్వాత నాకు ఆశ కావాలి డబ్బు కావాలి బ్యాంకు బ్యాలెన్స్ కావాలి ఇవన్నీ చెప్పడం జరిగింది నేనైతే నాకు ఇన్కమ్ ఎలా వస్తుంది ఎంత వస్తుంది నేను ఏమి చేస్తుంటాను అన్ని వివరాలు చెప్పడం జరిగింది ఈ మధ్య మధ్యలో డిస్టర్బ్ జరగటం కారణం వల్ల ఆదాయం కొంత దెబ్బతిన్న మాట వాస్తవం నేను ఒక పట్టు చీరల మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో అకౌంటెంట్గా చేస్తున్నాను ప్లస్ మార్కెటింగ్ చేస్తున్నాను నాకు మార్కెటింగ్లో బాగా అనుభవం ఉంది ఎవరైనా సహకరిస్తే అంత ఖరీదైన చీరలు తెప్పించటం గాని అందించడం కానీ అమ్మటం గానీ చేయగలను చేయించగలను ఆ వివరాలన్నీ వాళ్లకు చెప్పడం జరిగింది కానీ వాళ్ల ఆలోచన విధానం మరో రకంగా కమర్షియల్ గా ఉంది స్పెషల్గా ఉండాలి కాదనడం లేదు ప్రతిదీ కమర్షియల్గా అయితే ఏది ముందుకి పోరు సాగడు నడవదు మళ్లీ వాళ్ళంత వాళ్లే వీలైపోయి మాట్లాడటం మళ్ళీ మానేయటం మళ్ళీ మాట్లాడటం జరిగింది ఈ గందరగోళాలన్నీ ఎందుకని నేను ఇప్పుడు ఈ వివాహ వెబ్సైట్లో నమోదు చేసుకోవడం తగిన వ్యక్తి నాకు కావాలని నన్ను అర్థం చేసుకునే విధంగాను సర్దుకుపోయే విధంగాను ఉండే వ్యక్తి కావాలని నేను కోరుకుంటున్నాను ఆ విధంగా ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను నేను స్వతహాగా ఎవరి విషయాల్లోనూ జోక్యం చేసుకోను
About Life Partner Preferences:
నేను వెతుకుతున్న జీవిత భాగస్వామి హిందూ స్త్రీ అయి ఉండి వితంతు స్త్రీ అయినా సరే నాకు ఓకే ఆమె చదువు స్థితి ఉమ్మడి కుటుంబం కావచ్చు న్యూక్లియర్ ఫ్యామిలీ కావచ్చు హిందూ సాంప్రదాయ బద్ధంగా ఉండే వితంతు స్త్రీ ఎవరైనా పర్వాలేదు ఎందుకంటే అటువంటి వారికి జీవితంలో ఆటుపోట్లు మనిషిని అర్థం చేసుకునే స్వభావం ఉంటాయి అంటే వేరొకరు ఉండరని కాదు అటువంటి స్త్రీ ప్రభుత్వ ఉద్యోగి అయిన ప్రైవేటుగా చేసే వ్యక్తి అయినా నాకు ఓకే నేను కూడా నాకు తగినది చేస్తూ తగినంత సంపాదించుకొని కుటుంబాన్ని చూసుకుంటాను అర్థం చేసుకుంటాం ఆ విధంగా వీలు దొరికినప్పుడల్లా కొన్ని మంచి మంచి ప్లేస్ లోకి సందర్భాన్ని బట్టి టూర్లకి వెళ్లడం హ్యాపీగా ఉండడం వాళ్ళ ఇంట్లో వాళ్ళను కూడా హ్యాపీగా ఉంచడం వంటివి నాకు చేతనేనంత వరకు చేయటానికి నేను ప్రయత్నిస్తాను జీవిత భాగస్వామి అంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం అంటే పరస్పరం ఒకరి అభిప్రాయాన్ని ఒకరు గౌరవించుకోవడం తగిన విధంగా చర్చించుకుని సరైన నిర్ణయం తీసుకొని ఆచరించడం వంటివి చేస్తేనే అన్యోన్యమైన దాంపత్య జీవితం బాగుంటుంది ఎందుకంటే బాగా వృద్ధులైన భార్యాభర్తల్ని వాళ్ళని గమనిస్తే వాళ్ళు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో అనుభవాన్ని చూసి ఉంటారు వారే మనకి ఆదర్శం ఒకప్పుడు పెళ్లి సంబంధం చూడాలి అని అంటే ఏడు గతలు చెప్పులు అరిగిపోయేవి అని చెప్పేవారు విషయంలో వృద్ధ జంటల్ని చూస్తే అది నిజమేనా అనిపిస్తుంది ఎందుకంటే ఒకరిని విడిచి మరొకరు ఉండలేని వాళ్ళని నేను చాలామంది పెద్దలైనా కురువృద్ధులైన జంటలే అసలైన వివాహ బంధానికి ఆదర్శం అటువంటి జీవన విధానం నాకు కావాలని నాకు అటువంటి జీవిత భాగస్వామి అర్థం చేసుకునే జీవిత భాగస్వామి కావాలని నేను కోరుకుంటున్నాను నేను ఎప్పుడూ స్త్రీలని గౌరవిస్తాను నేను స్వతహాగా లేడీస్ గురించి బయట మాట్లాడను